సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి శుక్రవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి మిట్టపల్లి మురళీధర్, సాయిరి మహేందర్ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. శాస్త్రినగర్ లో అయ్యప్ప ఆలయం నిర్మించడం శుభ పరిణామమని, నియోజవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa