కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో శుక్రవారం ఉదయం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండగను సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తామంతా స్నేహపూర్వ వాతావరణంలో పర్యావరణానికి ఆరోగ్యానికి హాని కలగని బుక్కాగుళాలు రంగులతో ఆనందంగా జరుపుకున్నామన్నారు. సుభాష్, ఆనంద్, తుమ్మ రమేష్ వెంకటరమణ, రామ్ కుమార్, రాము పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa