కామారెడ్డి పట్టణం 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట గ్రామంలో శనివారం నాడు పోచమ్మ బోనాల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆహ్వానం.
మేరకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదివారం బోనాల కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa