కంటోన్మెంట్ న్యూ బోయినపల్లి సంజీవయ్య నగర్ కాలనీ లోని శ్రీ రేణుక దేవి ఎల్లమ్మ కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భముగా ప్రత్యేక పూజలతోపాటు అమ్మవారి కళ్యాణ మహోత్స వమ్ లో పాల్గొన్నారు. శాందార్గిరి కుటుంబసభ్యులు శ్రీను, అరుణ, దుర్గయ్య, వరప్రసాద్, రవి, కిరణ్, పవన్, సాయి, తేజ, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa