ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ చిట్కాలతో నడుం నొప్పి మాయం

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 10:25 AM

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నడుం నొప్పితో బాధపడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వుల నూనె కానీ ఆముదంలో కానీ వెల్లుల్లి మరియు లవంగాల మిశ్రమం తీసుకొని వేడిచేయండి. చల్లారిన తరువాత నొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. ఒకటి లేదా రెండు యాలకులను పొడిగా చేసి ఒక టీ స్పూన్ పసుపుని వేడి పాలలో కలిపి ప్రతి రోజు పడుకునే ముందు తాగితే నడుంనొప్పి తగ్గిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com