లంకతో మ్యాచ్ గెలిచి మాంచి ఊపుమీదున్న బంగ్లాదేశ్ జట్టుకు అనుకోని షాక్ తగిలింది. బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ ఎడమ చేతి చూపుడు వేలుకు గాయం అయింది. దీంతో అతడు ఆసీస్‌తో బంగ్లా ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయినా కానీ చాంపియన్స్ ట్రోఫీలో డైరెక్ట్‌గా స్థానం సంపాదించడం కోసం బంగ్లాకు ఈ మ్యాచ్ ఇంపార్టెంట్.