ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ .. వాతావరణ శాఖ అంచనా ఇదే!

sports |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2023, 10:08 AM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే తుదిపోరుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరి కొద్ది గంటల్లో వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, వాతావరణం ఎలా ఉండబోతోందా? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ అంశంపై వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు వర్షం పడే సూచనలు ఏవీ లేవని భరోసా ఇచ్చింది. వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో పాటూ ఉష్ణోగ్రత 32 డిగ్రీల మేర ఉంటుందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com