ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపారు. అతనికి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉందని తల్లిదండ్రులకు తెలిపారు. అయితే, వ్యాధికి సంబంధించిన లక్షణాలు లేవు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా తెలిసింది. వ్యాధి రెండో దశలో ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన నెటిజన్లు నెట్టింట త్వరగా కోలుకుంటుందని పోస్ట్ చేస్తున్నారు.