చాలా మందికి మోచేతుల వద్ద నల్లగా మారి ఉంటుంది. ముఖాన్ని పట్టించుకున్నం శ్రద్దగా ఆ బాగాన్ని పట్టించుకోరు. మీ మోచేతులను నార్మల్గా చేయడానికి సింపుల్ చిట్కాలు.
పాలు, పసుపును సమాన పరిమాణంలో తీసుకుని ఈ మిశ్రమాన్ని మోచేతులకు రాసి మెల్లగా మర్దనా చేయాలి. పావు గంట ఆగి కడిగేయాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేయాలి. నిమ్మచెక్క పై కొద్దిగా ఉప్పు వేసి మోచేతులపై రుద్దాలి. కొంత సేపు ఆగి గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరి.