2023లో పలువురు టీమ్ ఇండియా క్రికెటర్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జనవరి 23న స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, అథియా శెట్టి వివాహం జరిగింది. అలాగే ఆల్రౌండర్ అక్షర పటేల్-మేహా పటేల్, ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ-స్వాతి ఆస్థానాల, ఫేసర్ ముఖేష్ కుమార్-దివ్యసింగ్, ప్రసిద్ధ కృష్ణ-రచన, రుతురాజ్ గైక్వాడ్-ఉత్కర్ష పవార్, శార్దూల్ ఠాకూర్-మిథాలి పారుల్కర్ వంటి స్టార్ క్రికెటర్ల వివాహం జరిగింది.