Health beauty | Suryaa Desk | Published :
Sun, Jan 14, 2024, 09:19 AM
చలికాలంలో నారింజ జ్యూస్ కంటే పండ్లను తినడం వల్ల అధిక ప్రయోజనాలు అందుతాయని అంటున్నారు. నారింజలో ఉండే బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సీ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. శరీర బరువును కంట్రోల్ చేస్తాయి. కంటి సమస్యలు సులభంగా దూరం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com