ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధుమేహులకు ఉపవాసం మేలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 12:02 PM

మధుమేహానికి ఊబకాయం కలిస్తే అగ్నికిఆజ్యం తోడైనట్టే. ఇదిరక్తంలో గ్లూకోజు నియంత్రణను దెబ్బతీస్తుంది. మధుమేహం గలవారు బరువు తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. 
బరువు తగ్గేందుకు సంప్రదాయ ఆహారపద్ధతులు పాటించటంలో ఇబ్బంది పడేవారికి నిర్ణీతకాల ఉపవాసం మేలు చేస్తున్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకుల అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అయితే మధుమేహులు దీన్ని పాటించటానికి ముందు డాక్టర్‌ సలహా తీసుకోవటం తప్పనిసరని పరిశోధకులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com