ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు తెల్లజుట్టు వస్తోందా..?

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 12:56 PM

ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య తెల్లజుట్టు. ఈ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతోంది. అసలు ఈ సమస్య రావటానికి ఒత్తిడి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినటమే కాక నల్లజుట్టు తెల్లగా మారుతుందన్నారు. అంతేకాక రసాయనాలు ఎక్కువగా ఉండే షాంపూ, ఆయిల్ వాడకం వల్ల కూడా జుట్టు నెరసిపోతుందట. పురుషుల్లో మద్యం సేవించటం, సిగరెట్ తాగటం వల్ల తెల్లజుట్టు వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com