తిప్పతీగ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగ జ్యూస్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసికపరమైన సమస్యలు తొలగుతాయి. కంటి చూపు మందగించదు. కానీ ఈ జ్యూస్ తాగిన తర్వాత అర్ధగంట సేపు పానీయాలు ఏవి తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.