శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-D ఎండ కారణంగా శరీరానికి అందుతుంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ కూడా విటమిన్-Dని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, సార్డినెస్ చేపల్లో విటమిన్-D పుష్కలంగా ఉంటుంది. వేడి నీరు తాగటం వల్ల కూడా బాడీకి విటమిన్-D అందుతుంది. అయితే అవి మంట మీద వేడి చేసినవి కాదు. గాజు గ్లాసు, బాటిల్‌లో నీరు నింపి 8గంటలపాటు ఎండలో ఉంచిన నీటి ద్వారా విటమిన్-D లభిస్తుంది.