ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ నిద్రను పాడు చేసే అలవాట్లు ఇవే..!

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 06:56 PM

మన నిద్రను పాడుచేసేందుకు మనకు ఉండే అలవాట్లే కారణం. మనం తెలియకుండానే ఆ పనులు చేస్తాం. దీంతో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటాం. అందులో ముఖ్యంగా భోజనం ఆల‌స్యంగా చేయటం,
ఖాళీ కడుపుతో పడుకోవ‌టం, మొబైల్ అతిగా వాడ‌టం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవటం, నిద్ర‌కు ముందు కాఫీ తాగ‌టం లాంటి అల‌వాట్లు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న నిద్ర‌ను పాడుచేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com