ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నూనెలు ఆరోగ్యానికి మంచిది..!

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 10:11 AM

వంటల్లో వాడే నూనెలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. విపరీతంగా పొట్ట పెరగడానికి నూనెలు కూడా ఒక కారణమని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని వంట నూనెలు వాడటం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవనూనె, అవకాడో నూనెలు పొట్ట తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను ఈ నూనెలు తగ్గిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com