ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెన్ను నొప్పితో బాధపడుతున్నారా..తగ్గాలంటే కొన్ని టిప్స్

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 10:55 PM

వెన్ను నొప్పితో బాధపడే వారు చాలా ఎక్కువయ్యారు. కొన్ని టిప్స్ పాటిస్తే సునాయాసంగా తగ్గించుకోవచ్చు. ముందుగా కప్పు పాలల్లో తేనె వేసుకొని రోజు తాగాలి లేదా నొప్పిగా ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కతో కాపాలి. ఇలా కాపడం వలన హాయిగా అనిపించడంతో పాటు నొప్పి త్వరగా తగ్గుతుంది. నీటిలో అల్లం ముక్కలను వేసి మరగించి, వడగట్టిన తర్వాత తేనె కలిపి తాగాలి. ఇలా చేయడం వలన వెన్ను నొప్పి త్వరగా తగ్గి పోతుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com