ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..!

business |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 01:14 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్పప్పటికీ సూచీలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ 624 పాయింట్లు నష్టపోయి 79,000 వద్ద నిఫ్టీ 193 పాయింట్లు నష్టపోయి 24,110 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.07 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com