కర్నూలు మండలం పంచలింగాలలో జిల్లా కారాగారంలో వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ తిరుమల కృష్ణతో జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి మూలాకత్ అయ్యారు. మంగళవారం కర్నూలులో కాటసాని మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నాడని వికలాంగుడైన పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయడం పాపమన్నారు.