ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడి ఈ నెల 12 నాటికి అయిదు నెలలు పూర్తి అవుతాయి. దాంతో పాటుగా ప్రభుత్వం మీద ప్రజలకు ఇప్పుడే ఒక అభిప్రాయం ఏర్పడుతోంది.
ఇదిలా ఉంటే కూటమిలో కొందరు మంత్రుల పనితీరు పట్ల ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు సాగుతున్న ప్రచారం చూస్తే అవును అనే అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ఏడాది అంటే 2025లో నలుగురు, అయిదుగురు మంత్రులను తప్పిస్తారు అని ఊహాగానాలు లాంటివి జరుగుతున్నాయి.