ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో IT సోదాలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 ప్రాంతాల్లో IT సోదాలు నిర్వహిస్తోంది. రియల్ లైఫ్ బంటి, బబ్లీ కేసులో IT సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
భువనేశ్వర్లో అరెస్ట్ అయిన హన్సిత , అనిల్ కుమార్ మహంతి కేసులో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీ అల్లుడుగా చెప్పుకుంటూ హన్సిత, అనిల్ వసూళ్లకు పాల్పడ్డారు.