ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్ ‘స్క్విడ్‌గేమ్’. అందులో పాత్రల తరహాలో ఇటీవలే స్టార్ హీరోల ఏఐ వీడియో సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా వివిధ పార్టీ నేతల ఏఐ వీడియోను సృష్టించారు. దీనిని చూసిన నెటిజన్స్ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.