తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని టిడిపి జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు, నేరెళ్ల కిషోర్ గుప్తా ఆదివారం తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పు గంగవరం ప్రజలకు సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా సంక్రాంతి జరుపుకోవాలని తెలిపారు. అలాగే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.