ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోకులం షెడ్డును ప్రారంభించిన సత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 04:18 PM

సింగరాయకొండ మండలంలోని అయ్యప్ప నగర్ పొడమేకల నాగేంద్రమ్మ నిర్మించుకున్న గోకులం షెడ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అదివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా సత్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులకు అవసరమైన షెడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com