ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండగ వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 04:15 PM

పండగ వేళ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్‌ (ట్రైన్ నెంబర్ 20707/20708) ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు SCR అధికారులు వెల్లడించారు.
ఈ ట్రైన్‌లో బెర్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com