డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వధువు కుటుంబం వరుడి సిబిల్ స్కోర్ తెలుసుకుని పెళ్లిని రద్దు చేసుకుంది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో అమ్మాయి, అబ్బాయి ఓకే చెప్పడంతో పెద్దలు పెళ్లి చేయాలని నిశ్చయించారు.
అయితే.. అమ్మాయి మేనమాను అబ్బాయి CIBIL స్కోర్ చెక్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. అది చూసి అతను కాబోయే భార్యకు ఆర్థిక భద్రత కల్పించలేడని వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.
![]() |
![]() |