ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో ఆప్‌పై కాషాయ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. యమునా నది శాపం తగలడం వల్లే ఆప్‌కు ఈ గతి పట్టిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు.
![]() |
![]() |