భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అలాగే ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం కొత్తవలస మండలం మంగళపాలెం లో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అనంతరం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలసి పాల్గొన్నారు. అనంతరం వెంకయ్య నాయుడుకు సాధారణంగా వీడ్కోలు పలికారు.
![]() |
![]() |