బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, సారధి నీటి సంఘం సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతు తెలియజేసిన ఢిల్లీ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా నాయకత్వానికి నిదర్శనం అన్నారు.