ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో రైతు బజార్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ కు రిటైర్డ్ వెటర్నరీ జూనియర్ డాక్టర్ గొల్ల మల్లేశ్వరరావు రూ. 20, 000 చెక్కును శనివారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. విశ్రాంత మండల పరిషత్ అభివృద్ధి అధికారి మునగవలస రవీంద్రబాబు కూడా పాల్గొన్నారు.
![]() |
![]() |