గత వైసీపీ పాలనలో దెబ్బతిన్న పలు గ్రామీణ రోడ్లకు కనీసం ప్యాచ వర్క్‌లను చేయలేదు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రయాణికులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై కూటమి పాలకులు, అధికారులు స్పందించి మండలలోని శింగనమల - రాచేపల్లి, గోవిందరాయుని పేట - ఈస్టు నరసాపురం, గార్లదిన్నె - శింగన మల, లోలూరు క్రాస్ - మదిరేపల్లి, కల్లూరు - తరిమెల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశారు. ఆ రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగుతుండడంతో ప్రజలు, ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |