గుత్తి కోటలో ఒక ధ్రువతార నెలకొరిగింది. గుత్తి కోటలో నివాసం ఉన్న శతాదిక వృద్ధుడు( 103 ) కోమలి షేఖ్రు సాహెబ్ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గుత్తి కోటకు కూత వేటు దూరంలో నివాసం ఉన్న షేఖ్రు సాహెబ్ వారి కుటుంబ సభ్యులు తాడిపత్రి ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు, ఆ గ్రామంలో పీర్ల పండుగకు సంబందించిన ఖర్చులకు గాను దాదాపుగా 25 ఎకరాల పొలాన్ని దానంగా ఇచ్చారు.
![]() |
![]() |