జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం బీర్పూర్ లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా అఖండ నామ సంకీర్తన భజనలు 24 గంటల భజన కార్యక్రమాలు శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఇట్టి భజన కార్యక్రమాలకు వివిధ గ్రామాల ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం మరియు గాదేపల్లి, దోనూరు ధర్మపురి దొంతాపూర్, ఆరెపల్లి, బీర్పూర్ మండలంలోని తుంగూరు, కొల్వాయి వివిధ గ్రామాల భజన భక్త బృందాలు పాల్గొన్నారు ఆలయ అర్చకులు పెద్ద సంతు చిన్న సంతోష్ మధు అయ్యగారు ఆధ్వర్యంలో జరిగాయి ఇట్టి భజన కార్యక్రమాల అధ్యక్షతన బెత్తపు నరసయ్య ఆధ్వర్యంలో జరిగాయి.
ఇట్టి కార్యక్రమంలో జంగిలి ప్రభాకర్ మాజీ సర్పంచ్ గంధం రమేష్ గంధం సత్తయ్య వేముల మల్లారెడ్డి ఆకుల హరికృష్ణ దాసరి మురళి గాదేపల్లి భక్తులు గంగారం బొమ్మల లింగన్న తలారి జేని వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు
![]() |
![]() |