ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు TTD రిలీజ్ చేయనుంది.
తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేవు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/ వెబ్ సైట్ లో కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
![]() |
![]() |