యదాద్రి శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యారాధనలు పూర్తి చేశారు.
అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాన్ మానేపల్లి రామారావు గద్వార తోరణ పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. ఆలయంలోని యాగశాలలో చతుస్థానార్చన మూర్తి కుంభ హోమములు నిర్వహించారు.
![]() |
![]() |