అనకాపల్లి శ్రీ భోగ లింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మహోత్సవ కార్యక్రమానికి విద్యుత్ అలంకారణతో ముస్తాబు చేశారు. ఎస్ డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఆర్థిక సహాయంతో దేవస్థానంలో పుష్పాలంకరణ.
భక్తుల సహకారంతో ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్యనారాయణ మంగళవారం మాట్లాడుతూ స్వయంభువుగా 1611లో వెలసిన అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధికెక్కిందన్నారు.
![]() |
![]() |