నరసరావుపేట నుంచి వచ్చే వీఐపీ వారికి పార్కింగ్ ఏరియా పేట్రుపాలెం, ఘాట్ రోడ్ పక్కన ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట నుంచి వచ్చే వారు యూటీ సెంటర్, క్రషర్ మార్గం దగ్గర.
సంతమాగులూరు అద్దంకి మండలాల నుంచి వచ్చే వారికి మన్నేపల్లి, లక్ష్మీపురం పెట్రోల్ పాలెం ఘాట్ రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్ నుంచి వెళ్లే వాహనాలు కొండ కావూరు, పమిడిమర్రు గ్రామాల మీదగా జెఎన్ టీయూ ళాశాల వద్దకు చేరుకోవాలి.
![]() |
![]() |