తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొండపై ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటమ్‌ను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి, అనంతరం భక్తులు వడ్డించారు.
![]() |
![]() |