టీడీపీ ఆస్థాన గాయకుడు, ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం.
ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూశారు. గరిమెళ్లకు ఇద్దరు కుమారులు. అమెరికా నుంచి రేపు తిరుపతికి చేరుకోనున్నారు.
![]() |
![]() |