దక్షిణ భారతదేశంలో జాతీయ కామదేను పునరుత్పత్తి కేంద్రంగా వెలుగొందుతున్న జాతీయ కామధేను ప్రాజెక్టును అభివృద్ధి చేస్తానని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శనివారం కొండాపురం మండలం చింతల దేవి గ్రామంలో ఉన్న జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కేంద్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఒంగోలు జాతి గిత్తలు, ఆవులు, జీవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
![]() |
![]() |