ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు మంగళవారం భారీ శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎంపిక చేసిన ప్రాంతం, జిల్లా, బోధనా ఆసుపత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ. సిరి తెలిపారు. పరీక్షల తర్వాత అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని తెలిపారు.
![]() |
![]() |