భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్టు అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తోటపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామిక దేశంగా మనదేశాన్ని తీర్చిదిద్దడంలో డా. అంబేద్కర్ కృషి ఎనలేనిది అని పేర్కొన్నారు.
![]() |
![]() |