చిత్తూరు జిల్లా మసీదుమిట్టలో విషాదం చోటు చేసుకుంది. యాస్మిన్ భాను అనే యువతిని సాయితేజ 3 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటి పెద్దలను ఎదిరించి పోలీసుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
అయితే ఇటీవల తండ్రి ఆరోగ్యం బాగాలేని యాస్మిన్‌ను ఇంటికి పిలిపించారు. ఇంతలో యాస్మిన్ చనిపోయిందని సాయితేజకు సమాచారమిచ్చారు. దాంతో సాయితేజ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
![]() |
![]() |