హుబ్లీ డివిజన్లో యార్డు రీ మోడలింగ్ కారణంగా గుంటూరు మీదగా రాకపోకలు సాగించే వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ను పాక్షికంగా రద్దు చేసినట్లు సీసీఆర్వో సీహెచ్ రాజేష్ మంగళవారం తెలిపారు. జనవరి 2 నుంచి 17 వరకు షాలిమార్- వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ ను హుబ్లీ వరకే నడుపుతున్నామన్నారు. అలాగే వాస్కోడిగామా- షాలిమర్ ఎక్స్ప్రెస్ ను జనవరి 5 నుంచి 20 వరకు హుబ్లీ నుంచి ప్రారంభిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa