అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒడిశా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 22 కులాలను SEBC జాబితాలోకి మార్చనున్నట్లు ప్రకటించారు. ఒకవైపు బిహార్ ప్రభుత్వం కేంద్రాన్ని ధిక్కరించి కులగణన ప్రారంభించిన నేపథ్యంలో సీఎం నవీన్ తీసుకున్న ఈ నిర్ణయం విపక్ష పార్టీలను ఇబ్బందికి గురి చేస్తోంది. అయితే ఈ కులాల చేరిక నిర్ణయం నవీన్ నేతృత్వంలోని బిజూ జనతా దశ్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa