తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కళాశాల విద్యాశాఖ ఈథమ్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు 3 నుంచి 6 నెలల పాటు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం ముందుగా కొన్ని కళాశాలలను ఎంపిక చేసి ఇక్కడ విజయవంతమైతే మిగతా కళాశాలల్లో అమలు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa