ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారిపై దాడి చేసిన కుక్కలు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 04:17 PM

ఇటీవల కాలంలో వీధికుక్కలు దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియో ఓ చిన్నారి పాక్కుంటూ రోడ్డుపైకి రాగా, మూడు కుక్కలు దాడి చేస్తాయి. మూడు కుక్కలు కలిసి అటూ ఇటూ లాగడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి, కుక్కలను వెళ్లగొట్టి చిన్నారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa