హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల విద్యార్హతలు, నియమ నిబంధనలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం అన్ని రకాల అర్హతలు రూపొందించే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జీ కిషన్ శనివారం అధికారులతో సమావేశమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa