వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పథకం సాధించిన మల్లికార్జునరావు భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆకాంక్షించారు. ఈనెల 15 న తెలంగాణ మాస్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు చేపట్టగా, సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్ లిఫ్ట్ ఛాంపియన్ పోటీల్లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్. మల్లికార్జునరావు బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa